కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర వ్య‌వ‌హ‌రాల ఇన్‌చార్జీ నెల్లూరు జిల్లా ప‌ర్యాట‌న తేలిపోయిందా ?

0
78

నెల్లూరుః కాంగ్రెస్ పార్టీ రాష్ట్రని అడ్డంగా విభ‌జించిన త‌రువాత మ‌రో 10 సంవ‌త్స‌రాల పాటు కోలుకోలేని దెబ్బ‌తిన్నా,ఆ పార్టీ నాయ‌క‌త్వంలో ఎలాంటి మార్పురాలేద‌ని విష‌యం నేడు నెల్లూరులో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్య‌వ‌హారాల ఇన్‌చార్జీ ఉమెన్‌చాంద్ పర్యాట‌న‌తో తేట‌తెల్ల‌మైంద రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.జిల్లా కాంగ్రెస్‌పార్టీకి నాయ‌క‌త్వం వ‌హిస్తున్న ప‌నాబ‌క దంప‌తులు,జిల్లాకాంగ్రెస్‌లోని నాయ‌కుల‌ను కూడ‌గ‌ట్ట‌డంలోను,పార్టీ కార్య‌క్ర‌మాల్లో క‌లుపుకుని పోవ‌డంలో సంవ‌త్స‌ర కాలంగా జ‌రుగుతున్న సంఘ‌ట‌న‌లు చూస్తే విఫ‌ల‌మౌవుతున్న‌ట్లు క‌న్పిస్తుందన్న భ‌వ‌న స‌ర్వ‌త్ర వ్య‌క్తం అవుతుంది.ఇందిరా కాంగ్రెస్ భ‌వ‌న్‌లో జిల్లాలోని అన్ని నియోజ‌వ‌ర్గాల స్దాయి స‌మావేశం అంతంమాత్ర‌గానే జ‌రగ‌డం ? .స‌మావేశానికి ఎన్ని నియోజ‌క‌వ‌ర్గాల నుండి ఎంత మంది వ‌చ్చారు ? నియోజ‌వ‌ర్గాల నుండి వ‌చ్చిన వారి కంటే, సిటికి సంబంధించి వారు,నాయ‌కుల ముందు హాజ‌రు వేసుకుని పోతాం అన్నచాంద‌న్నక‌న్పించింది. కాంగ్రెస్ పార్టీ సినియ‌ర్ అయిన ఉమెన్‌చాంద్ జిల్లా పర్యాట‌న‌తో పార్టీ క్యాడ‌ర్‌లో నూతన ఉత్స‌హని నింపే ప‌రిస్దితి ఎక్క‌డ గోచ‌రించాలేదు.కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర వ్య‌వ‌హ‌రాల ఇన్‌చార్జీ ప‌ర్యాట‌న మా మా అంటు జ‌రిగిందన్న అభిప్రాయం పార్టీలోని కొంత మంది వ్యాఖ్య‌నించ‌డం గ‌మ‌ర్హం.
మీడియా స‌మావేశంః కాంగ్రెస్‌పార్టీ భవిష్య‌త్ ప్రణాళిక గురించి,చేప‌ట్టే కార్య‌క్ర‌మాల గురించి,జిల్లా ప‌ర్యాట‌న వివ‌రాలు తెలియ‌చేసేందుకు ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో అడుగుఅడుగ‌న లోప‌లు క‌న్పించాయి.ఉమెన్‌చాంద్ పెద్ద వారు కావ‌డంతో అయ‌న చాలా చిన్న‌గా నెమ్మ‌దిగా మాట్లాడారు.అయ‌న మాట్లాడుతున్న‌ప్ప‌డు క‌నీసం మైక్ అయిన ఏర్పాటు చేయ‌లేక‌పోవ‌డం దారుణ‌మైన విష‌యం.మీడియా స‌మావేశం వేదిక కింద్ర ఏర్పాటు చేస్తార‌నుకుంటే,మీడియా స‌మావేశం ప్రారంభం అయ్యే స‌మ‌యానికి,వేదికపైకి మార్చ‌డంతో,విలేక‌ర్లు నానా తిప్ప‌లు ప‌డ్డారు.రాష్ట్ర వ్య‌వ‌హార ఇన్‌చార్జీ మీడియా స‌మావేశం ఆర్దంకాని రీతిలో జ‌రిగిపోయింది.??? ఎంతైన కాంగ్రెస్‌పార్టీ కదా ?

LEAVE A REPLY