గ‌వ‌ర్న‌ర్‌ను మ‌ర్యాద పూర్వ‌కంగా క‌ల‌సిన క‌లెక్ట‌ర్‌,ఎస్పీలు

0
52

నెల్లూరుః ఉమ్మ‌డి తెలుగు రాష్ట్రల గ‌వ‌ర్న‌ర్ ఇ.ఎస్‌.ఎల్ న‌రసింహ‌న్ బుధ‌వారం రాత్రి అర్ అండ్ బి అతిధి గృహానాకి చేరుకున్నారు.గ‌వ‌ర్న‌ర్‌ను జిల్లా క‌లెక్ట‌ర్ ఆర్‌.ముత్యాల‌రాజు,ఎస్పీ పి.హెచ్‌.డి రామ‌కృష్ణ‌,జెసి వెట్రి సెల్వి,ఐ.సి.డి.ఎస్ పిడి ప్ర‌శాంతిలు,ఇండియ‌న్ రెడ్‌క్రాస్ సొసైటీ ఛైర్మ‌న్ ఎ.వి సుబ్ర‌మ‌ణ్యం మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు.

LEAVE A REPLY