జ‌గ‌న్ మంత్రి వ‌ర్గం?-రేపు ప్ర‌మాణ స్వీకారం

అమ‌రావ‌తిః ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ కూర్పు దాదాపుగా పూర్తయిన‌ట్లు స‌మాచారం. సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి మంత్రివర్గంలో బీసీలకు అధిక ప్రాధాన్యత కల్పించారు.ఏడుగురు బీసీలకు, ఐదుగురు ఎస్సీలు, నలుగురు కాపు, నలుగురు రెడ్డి, ఒక ఎస్టీ, ఒక కమ్మ, ఒక క్షత్రియ, ఒక వైశ్య సామాజిక వర్గానికి చెందిన వారికి అవకాశం కల్పించారు.
జగన్ కేబినెట్ లో చోటు దక్కించుకున్నా నేత‌లుః- 1. ధర్మాన కృష్ణదాస్‌ (నర్సన్నపేట)2. బొత్స సత్యనారాయణ (చీపురుపల్లి)3. అవంతి శ్రీనివాస్‌ (భీమిలి)4. పాముల పుష్పశ్రీవాణి (కురుపాం)5. కురసాల శ్రీనివాస్‌(కాకినాడ రూల్‌)6. పినిపే విశ్వరూప్‌ (అమలాపురం)7. పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ (ఎమ్మెల్సీ)8. బాలినేని శ్రీనివాస్‌(ఒంగోలు)9. కొనాలి నాని (గుడివాడ)10. పేర్ని నాని (మచిలీపట్నం)11. తానేటి వనిత (కొవ్వూరు)12. చెరుకువాడ శ్రీరంగరాజు(ఆచంట)13. ఆళ్ల నాని (ఏలూరు)14. మేకపాటి గౌతమ్‌రెడ్డి (ఆత్మకూరు)15. వెల్లంపల్లి శ్రీనివాస్‌ (విజయవాడ పశ్చిమ)16. మేకతోటి సుచరిత (ప్రత్తిపాడు)17. మోపిదేవి వెంకటరమణ(అనంత‌రంపురం)18. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (పుంగనూరు)19. ఆళ్ల రామకృష్ణారెడ్డి(మంగళగిరి)20. నారాయణ స్వామి (గంగాధర నెల్లూరు)21. బుగ్గన రాజేంద్రనాథ్ (డోన్)22. గుమ్మనూరు జయరాం (ఆలూరు)23. అనిల్ కుమార్ యాదవ్ (నెల్లూరు)స్పీకర్‌- తమ్మినేని సీతారం (కళింగ-బీసీ)డిప్యూటీ స్పీకర్- కోన రఘుపతి (బ్రాహ్మణ)..

LEAVE A REPLY