రాష్ట్రంలోని 13 జిల్లాల‌కు ఇన్‌చార్జీ మంత్రుల నియ‌మ‌కం

అమ‌రావ‌తిః ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఇన్‌చార్జీ మంత్రులను నియమించారు.ముఖ్య‌మంత్రిజగన్ తన కేబినెట్‌లోని డిప్యూటీ సీఎంలు,మంత్రులకు కేటాయించిన జిల్లాలు ఈ విధంగా ఉన్నాయి.
జిల్లాలు.. ఇంఛార్జ్ మంత్రులు:-1. శ్రీకాకుళం -వెల్లంపల్లి శ్రీనివాస్,,2.విజయనగరం – చేరుకువాడశ్రీరంగనాధరాజు,, 3.విశాఖపట్నం – మోపిదేవి వెంకటరమణ,,4.తూర్పుగోదావరి – ఆళ్ల నాని,,5.పశ్చిమగోదావరి – పిల్లి సుభాష్ చంద్రబోస్,,6.కృష్ణా – కన్నబాబు,,7.గుంటూరు – పేర్నినాని,,8.ప్రకాశం జిల్లా – అనిల్ కుమార్ యాదవ్,,9.నెల్లూరు – సుచరిత,,10.కర్నూలు – బొత్స సత్యనారాయణ,,11.కడప – బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి,,12.అనంతపురం – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,,13.చిత్తూరు – మేకపాటి గౌతమ్‌రెడ్డిల‌ను నియ‌మించారు..