భారీ మెజార్టీతో దిన‌క‌ర‌న్ జ‌య‌కేత‌నం

0
146

చెన్నైః ఆర్కేనగర్‌ ఉపఎన్నిక‌ల్లో ఇండిపెండింట్ అభ్య‌ర్దిగా రంగంలోకి దిగిన శశికళ వర్గం అభ్యర్థి టిటివి.దినకరన్‌ భారీ మెజార్టీతో అన్నాడిఎంకె అభ్య‌ర్దిపై విజ‌యం సాధించాడు.(50.32 శాతం) దిన‌క‌ర‌న్‌కు 89,013 ఓట్లు పోల్ కాగా అన్నాడిఎంకె అభ్య‌ర్దికి 40,707 ఓట్లు వ‌చ్చాయి.డిఎంకె పార్టీ ధ‌ర‌వత్తు కోల్పోయింది.2016 లో ఆర్కెన‌గ‌ర్‌లో జ‌య‌ల‌లిత గెలిచి ఓట్ల కంటే 1,162 ఓట్లు ఎక్క‌వ‌గా దిన‌క‌రన్‌కు వ‌చ్చాయి.ఈంసంద‌ర్బంలో అయ‌న మాట్లాడుతూ తనకు మద్దతుగా నిలిచిన ఆర్కేనగర్‌ నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇది 1.5 కోట్ల కార్యకర్తల విజయమని పేర్కొన్నారు. అధికార పార్టీ హోదాను ఏఐఏడీఎంకే మరో మూడు నెలల్లో కోల్పోతోందని జోస్యం చెప్పారు.
అమ్మ వారసురాలిగా ఆర్కేనగర్‌ ప్రజలు తనను ఎన్నుకున్నారని,తమదే నిజమైన ఏఐఏడీఎంకే అని దినకరన్‌ అన్నారు. పార్టీ గుర్తు, పార్టీ పేరు ఎవరికి వెళ్లిందనేది ఇక్కడ విషయం కాదన్నారు

LEAVE A REPLY