సివిల్ సర్వీస్ ఉద్యోగుల క్రీడా పోటీల ఎంపికలు-సి.ఇ.ఓ

నెల్లూరు: ఈనెల 14 నుండి 17వ తేది వరకు విజయవాడలో జరగబోవు రాష్ట్రస్థాయి సివిల్ సర్వీస్ ఉద్యోగుల క్రీడా పోటీలు,ఎంపికలు ఈనెల 9,10వ తేదిల్లో నగరంలోని ఏ.సి.సుబ్బారెడ్డి స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో జరుగుతాయని సి.ఇ.ఓ కనకదుర్గా భవాని తెలిపారు.9వ తేదిన క్రీడా జట్ల ఎంపికలు:–1.బ్యాడ్మింటన్,, 2.బాస్కెట్ బాల్,,3.క్యారమ్స్,,4.చెస్,,5.క్రికెట్,,6.పూట్ బాల్,,7.బ్రిడ్జిలు,,,,,10వ తేదిన—హాకీ,,. 2.కబడ్డీ,,3.లాన్ టెన్నిస్,,4.స్విమ్మింగ్,,5.పవర్ లిప్టింగ్,,6.అథ్లెటిక్స్,,7.టేబుల్ టెన్నిస్,, 8.వాలీబాల్,,9.వైట్ లిప్టింగ్,బెస్ట్ ఫిజిక్,,10.రెజ్లింగ్ లు జరుగుతాయన్నారు.ఎంపికల్లో పాల్గొనే క్రీడాకారులు క్రీడా దుస్తులు ధరించి పాల్గొన్నలన్నారు.ఆస్తకి ఉద్యోగులు కోచ్ ల వద్ద పేర్లును నమోదు చేసుకోవాలన్నారు.