ఓటర్ల జాబిత పరిశీలన పూర్తి చేయాలి- ముఖ్య ఎన్నికల అధికారి

వ్యవసాయ పరిశోధనక్షేత్రంలో కలెక్టర్నెల్లూరు: వచ్చే ఆక్టోబరు 15వ తేదిలోగా ఓటర్ల జాబిత పరిశీలన కార్యక్రమం పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కె.విజయానంద్ జిల్లా కలెక్టర్లు ఆదేశించారు.గురువారం రాష్ట్ర సచివాలయం నుండి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్పరెన్స నిర్వహించారు.

సి.సిఎల్.ఏ ముఖ్యకార్యదర్శి:ysr రైతు భరోసా కార్యక్రమంను రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆక్టోబరు 15వ తేది నుండి ప్రారంభించనున్నదని,ఆర్హులైన రైతులు ఏవిధంగ గుర్తుంచాలనే అనే విషయంపై సి.సిఎల్.ఏ ముఖ్యకార్యదర్శి మన్ మోహన్ సింగ్ జిల్లా కలెక్టర్లుతో వీడియోకాన్పరెన్స్ నిర్వహించారు.

వ్యవసాయ పరిశోధనక్షేత్రంలో కలెక్టర్:– వ్యవసాయ పరిశోధనక్షేత్రంలో వరిపంటలపై జరుగుతున్న పరిశోధనలు, ప్రయోగశాలలను, పరిశోధనల్లో వున్న మేలైన వరి(మొలగొలుకులు) గురించి కలెక్టర్ వివరించడం జరిగిందని వ్యవసాయ పరిశోధన శాస్త్రవేత్త హరతి తెలిపారు.గురువారం కలెక్టర్ పరిశోధన క్షేత్రంలో వరి పంటలో మెలకువల గురించి రైతులకు ఆవగాహన కోరారని తెలిపారు.