క‌ర్ణాట‌క ఉప ఎన్నిక‌ల్లో బిజెపి క‌న్పించిన చుక్కలు..!

అమరావ‌తిః క‌ర్ణాట‌క ఉప ఎన్నిక‌ల్లో భార‌తీయ‌జ‌నతాపార్టీకి చుక్క‌లు క‌న్పించాయి.ఇచ్చిన వాగ్ద‌నాలు నేర‌వేర్చ‌క పోవ‌డం,అవినితిలో పేరు పొందిన గాలి సోద‌రులాంటి వాళ్ల‌కు బాధ్య‌తలు అప్ప‌చెప్ప‌డం,,ద‌క్ష‌ణాధి రాష్ట్రల ప‌ట్ల వివ‌క్ష‌త లాంటి ప‌రిమాణ‌ల‌తో 2 లోక‌స‌భ,2 శాస‌న‌స‌భ‌ స్దానాల్లో ప‌రాజ‌యం పాలై 1 లోక‌స‌భ‌స్దానంతో స‌రిపెట్టుకుంది…(MP)మాండ్య లోక్‌సభ నియోజకవర్గంలో జేడీఎస్‌ అభ్యర్థి శివరామగౌడ (JDS-WIN)సమీప భాజపా అభ్యర్థి సిద్ధరామయ్యపై భారీ ఆధిక్యంతో విజయం సాధించారు. (MP) బళ్లారి లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్య‌ర్ది ఉగ్ర‌ప్ప విజ‌యం సాధించారు(CONG-WIN)…(MP) లోక్‌సభ నియోజకవర్గం శివమొగ్గలో కాంగ్రెస్‌-భాజపా మధ్య హోరాహోరీ జ‌రిగిన పోటీలో శివమొగ్గలో భాజపా అభ్యర్థి మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప తనయుడు రాఘవేంద్ర తన సమీప జేడీఎస్‌ అభ్యర్థి మధు బంగారప్ప విజ‌యం సాధించారు(BJP-WIN)…రామనగర (MLA)అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జేడీఎస్‌ అభ్యర్థి, ముఖ్యమంత్రి కుమారస్వామి సతీమణి అనిత కుమారస్వామి గెలుపొందారు(JDS-WIN)… (MLA) మరో అసెంబ్లీ నియోజకవర్గం జమఖండీలో కాంగ్రెస్‌ అభ్యర్థి,మాజీ ఎమ్మెల్యే సిద్ధు న్యామగౌడ కుమారుడు ఆనంద్‌ విజయం సాధించారు(CONG-WIN)….