గొలగమూడికి వస్తున్న క‌న్నా.ల‌క్ష్మినారాయ‌ణ‌

0
112

నెల్లూరుః వెంకటేశ్వర స్వామి దర్శనార్ధం తిరుమల వెళ్తూ మార్గమధ్యలోని భ‌గవాన్ శ్రీ వెంకయ్య స్వామి దర్శనార్ధం గొలగమూడికి వ‌స్తున్న‌ భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా.లక్ష్మీ నారాయణకి ఘన స్వాగతం పలుకేందుకు కార్య‌క‌ర్తలు,నాయకులందరూ మంగ‌ళ‌వారం ఉదయం 9:30 కనపర్తిపాడు హైవే వద్దకు రావాల‌ని భార‌తీయ‌జ‌న‌త‌పార్టీ జిల్లా అధ్య‌క్ష‌డు సురేంద్ర‌రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు.

LEAVE A REPLY