శనివారం జిల్లా యూత్ బాస్కెట్‌బాల్ జ‌ట్ల ఎంపిక‌

0
126

నెల్లూరుః యూత్ జిల్లా బాస్కెట్‌బాల్ జ‌ట్ల ఎంపిక శ‌నివారం సాయంత్రం 5 గంట‌ల‌కు స్దానిక ఏసి సుబ్బారెడ్డి స్టేడియంలో జ‌ర‌గ‌నున్న‌య‌ని నెల్లూరు జిల్లా బాస్కెట్‌బాల్ అసోసియేష‌న్ కార్య‌ద‌ర్శి గాదం.వాసు తెలిపారు.ఎంపిక‌ల్లో పాల్గొనే క్రీడాకారులు (1-1-2002)లోపు జ‌న్మించిన‌వారై వుండాల‌న్నారు.ఎంపికైన క్రీడాకారులు మే 31 నుండి జూన్ 3వ తేది వ‌ర‌కు విజ‌య‌వాడ‌లో జ‌ర‌గ‌నున్న రాష్ట్ర పోటీల్లో పాల్గొంటార‌న్నారు.

LEAVE A REPLY