ఫిష‌ర్స్ వ్యాధి-చికిత్స విధనం

0
54

నెల్లూరుః మ‌ల‌ద్వారంకు సంబంధించిన వ్యాధుల్లో ఫిష‌ర్స్‌, మ‌నిషిని భ‌యంక‌ర‌మైన ఇబ్బందుల‌కు గురిచేస్తాయి.వీటికి అయుర్వేదంలో నివార‌ణ చికిత్స‌లు ఎంతో స‌మ‌ర్ద‌వంతంగా ప‌నిచేస్తాయ‌ని శ్రీ వేంక‌టేశ్వ‌ర అయుర్వేద కళాశాల్లో వైస్ ప్రిన్సిపాల్‌గా ప‌నిచేస్తున్న డాక్ట‌రు ఎం.భాస్క‌ర్‌రావు తెలిపారు.ఈ వ్యాధుల్లో మొద‌టిది మొలలు.ఈ వ్యాధి గురించి డాక్ట‌రు నివార‌ణ ప‌ద్ద‌తులు,ఆహ‌ర‌పు ఆల‌వాట్ల‌పై తెలిపిన వివరాలు.ఈ కార్య‌క్ర‌మం ప్ర‌శ్న‌లు-జ‌వాబుల కాబ‌ట్టి వ్యాధితో బాధ‌ప‌డుతున్న వారు ఏవైన సందేహ‌లు ఉన్న‌ట్ల‌యితే డాక్ట‌రుని సంప్ర‌దించ వ‌చ్చు.M. Bhaskar Rao, Ayurveda surgeon,Tirupati.9849147330..

LEAVE A REPLY