20 వేలు లంచం తీసుకుంటు ఏసిబికి చిక్కిన వి.ఆర్‌.ఓ

0
141

నెల్లూరుః రైతు భార్య‌పేరును(జ‌య‌ల‌క్ష్మి) వెబ్‌ల్యాండ్‌లో న‌మోదు చేసేందుకు 20 లంచం డిమాండ్ చేసిన బాల‌య్య‌ప‌ల్లి మండ‌లం,నిడ‌గ‌ల్లు వి.ఆర్.ఓ జ‌డ‌ప‌ల్లి.చంద్ర‌మౌళిని రెడ్‌హ్యండ్‌గా ప‌ట్టుకున్న‌ట్లు ఏసిబి డిఎస్పీ ప‌మేశ్వ‌రెడ్డి తెలిపారు. భాధితుడు ఎం.దాన‌య్యకు వున్న రెండు ఎక‌రాల‌కు 2011 నుండి ప‌ట్టాదారు పాస్‌బుక్ వుంద‌ని,అయినప్ప‌టికి లంచం కోసం భాదితుడి కార్యాల‌యం చుట్టు తిప్పుకుంటున్ననేప‌ధ్యంలో ,లంచం ఇవ్వ‌డం ఇష్టంలేని దాన‌య్య ఏసిబి ఆశ్ర‌యించ‌డంతో సోమ‌వారం ఏసిబి అధికారులు దాడిచేసి ప‌ట్టుకొవ‌డం జ‌రిగింద‌న్నారు.

LEAVE A REPLY