బుచ్చినాయుడు కండ్రింగ వద్ద ఘోర‌ రోడ్డు ప్రమాదం 5 గురి మృతి

0
152

చిత్తూరుః మంగ‌ళ‌వారం ఉద‌యం చిత్తూరు జిల్లా బి.ఎన్ కండ్రిగ షుగ‌ర్ ఫ్యాక్ట‌రీ రోడ్డు మ‌ల‌పు వ‌ద్ద జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో 5 గురు వ్య‌క్తులు అక్క‌డిక్క‌డే మృతి చెందగా,మ‌రో 3 గురు తీవ్రంగా గాయాప‌డ్డారు. ప్ర‌త్య‌క్ష సాక్షుల క‌థ‌నం మేరకు టిప్ప‌ర్ డ్రైవ‌ర్ నిర్ల‌లక్ష్యంగా కార‌ణంగానే ప్ర‌మాద జ‌రిగింద‌న్నారు. మృతి చెందిన వారి వివ‌రాలు ఇలా వున్నాయి.రామారావు (50),కుమారి (47),అనంత్ (16),బిందు (18),ఆటో డ్రైవ‌ర్ వెంక‌ట‌ర‌మ‌ణ (48)లుగా తెలిసింది.స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌న స్ద‌లం వ‌ద్దకు చేరుకుని,గాయ‌ప‌డ్డ‌వారిని చికిత్స‌నిమిత్తం ఆసుప‌త్రికి త‌ర‌లించి కేసు న‌మోదు చేసుకుని ద‌ర్య‌ప్తు చేస్తున్నారు.

LEAVE A REPLY