స్విమ్మింగ్(ఈత‌)పై ప్ర‌త్యేక శిక్ష‌ణ శిబిరం-డి.ఎస్‌.డి.ఓ

0
172

నెల్లూరుః ఆంధ్ర‌ప్రదేశ్ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్ద ఆదేశాల‌తో జిల్లా క్రీడి ప్రాధికార సంస్ద‌,ఏ.సి సుబ్బారెడ్డి స్టేడియంలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ద‌స‌రా సెల‌వుల సంద‌ర్బంగా ఈనెల 20వ తేది నుండి అక్టోబ‌ర్ 4వ తేది వ‌ర‌కు 14 సంవ‌త్స‌రాలోపు బాల‌,బాలిక‌ల‌కు స్విమ్మింగ్‌లో ప్ర‌త్యేక శిక్ష‌ణ శిబిరం నిర్వ‌హిస్తున్న‌ట్లు జిల్లా క్రీడాధికారి పి.వి.ర‌మ‌ణ‌య్ తెలిపారు.15 రోజుల పాటు జ‌రిగే శిక్ష‌ణ శిబిరంకు 800 రూపాయ‌లు ఫీజుగా నిర్ణ‌యించ‌డం జ‌రిగింద‌న్నారు. ఇత‌ర వివ‌రాల‌కు 0861-2326401 కు ఫోన్ చేయావ‌చ్చాన్నారు.

LEAVE A REPLY