షుగ‌ర్ వ‌చ్చిందా లేదా అని నిర్ద‌రించుకునే ప‌రీక్ష‌లు ?

0
344

(part-6)
నెల్లూరుః షుగ‌ర్ వంశ్య‌ప‌ర్య‌ప‌రంగా వ‌స్తుందా..?,అది ఎందుకు వ‌స్తుంది.? వ‌చ్చిన త‌రువాత ఏం చేయాలి ? దానిని ఏలా అదుపులో పెట్టుకొవాలి అనే విష‌యంపై డిప్యూటివ్ డిఎం అండ్ హెచ్ఓగా ప‌నిచేసిన డాక్ట‌రు ఈదూరు.సుధాక‌ర్ తెలియ చేస్తున్న ఆంశ‌లు షుగ‌ర్ స‌మ‌స్య‌తో భధ‌ప‌డేవారికి ఎంతోగానో వుప‌యోగ ప‌డ‌తాయి అన్న ఉద్దేశ్యంతో news19tv.com చేస్తున్న చిరుప్ర‌య‌త్నం..ప్ర‌తి ఆదివారం,బుధ‌వారం డాక్ట‌ర్ స‌ల‌హాలు,సూచ‌నులు తెలియ‌చేస్తారు..ఇది ప్ర‌శ్న‌-జవాబు కార్య‌క్ర‌మం..ఇంకా ఏమైన సందేహాలు ఉన్న‌ట్ల‌యితే డాక్ట‌ర్ ఫోన్ః 9849561613.

LEAVE A REPLY