వైసీపీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డిని హౌస్ అరెస్టు-శాంతి భ‌ద్ర‌త‌ల‌కు విఘాతం-పోలీసులు

0
194

ప్రకాశం జిల్లాః ఒంగోలు జిల్లాలో భూవివాదాల నేపథ్యంలో వైసీపీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. అదివాకం ఉదయమే ఆయన ఇంటికి చేరుకున్న పోలీసులు గృహ నిర్బంధం చేశారు. జిల్లాలో భూవివాదాలపై వైసీపీ, సీపీఎం పార్టీలు ఆందోళనకు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో ముందస్తుగా పార్టీలకు చెందిన పలువురు నేతలను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు చెప్పారు. కాగా, బాలినేనిని హౌస్ అరెస్ట్ చేయడంతో ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

LEAVE A REPLY