వైసిపి ఎమ్మేల్యే అదిమూలం.సురేష్‌పై సిబిఐ కేసు న‌మోదు ??

0
106

ప్ర‌కాశంః ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై వైఎస్ఆర్‌సిపి ఎమ్మెల్యే ఆదిమూలం సురేశ్‌తో పాటు ఆయన భార్య విజయలక్ష్మిపై సీబీఐ కేసు నమోదు చేసింది. వారివద్ద ఆదాయానికి మించి రూ.కోటికి పైగా ఆస్తులు ఉన్నాయ‌ని అధికారులు తెలిపారు. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసిన సురేశ్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన భార్య‌ విజయలక్ష్మి ఐఆర్‌ఎస్‌ అధికారిణిగా పనిచేస్తున్నారు.గ‌త సంవ‌త్స‌రం అధికార‌పార్టీ విసిరిన అక‌ర్ష‌ప‌థ‌కంలో అయ‌న కూడా వుంటారని అప్ప‌ట్లో గుస గుస‌లు విన్పించాయి.!

LEAVE A REPLY