వైఎస్ఆర్‌సిపి నిజ స్వ‌రూపం బ‌య‌ట‌ప‌డింది-సోమిరెడ్డి

0
126

క‌ర్నూలుః నంద్యాల ఉపఎన్నిక‌ల్లో ఓట‌ర్లును ప్ర‌లోభ‌పెట్టేందుకు డ‌బ్బులు పంచుతు వైఎస్ఆర్‌సిపి వాళ్ల‌ను పోలీసు ఆదుపులోకి తీసుకుంటే,వారి వ‌ద్ద నుండి ల‌క్ష‌ల రూపాయ‌లు ప‌ట్టుబ‌డ్డాయ‌ని,వారిపైన పోలీసులు పార‌ద‌ర్శ‌కంగా విచార‌ణ చేస్తున్న‌రని ఎం.పి జెసి దివాక‌ర్‌రెడ్డితో క‌ల‌సి రాష్ట్ర వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి సోమిరెడ్డి.చంద్ర‌మోహ‌న్‌రెడ్డి నంద్యాల‌లో మీడియాతో శుక్ర‌వారం మాట్లాడారు.

LEAVE A REPLY