వాన నీటిని ఒడిసి ప‌ట్టుకొవాలి-మంత్రి

0
169

ఒంగోలుః వాగులు,చెరువులు చెక్ డ్యామ్ లు నిర్మించి వర్షపునీటిని వడిసిపట్టి రైతులు పంటపోలాలకు వాడుకోవాలని,జలసిరికి హరతి కార్యక్రమంలో భాగంగా రైతులతో మంత్రి కామినేని శ్రీనివాస్ ప్ర‌తిజ్ఞ చేయించారు.బుధ‌వారం మార్టూరు మండలం జొన్నతాళి గ్రామంలో “జలసిరికి హారతి” కార్యక్రమంలో పాల్గొన్న సంద‌ర్బంలో అయ‌న మాట్లాడుతూ నీరు -చెట్టు కార్యక్రమంలో భాగంగా జొన్నతాళి గ్రామంలోని చెరువు పూడికతీసిన తరువాత కురిసిన వర్షాలకు చెరువు నిండుకుండాల మారిందన్నారు. అనంత‌రం జొన్నతాళి చెరువుకు జలహారతి ఇచ్చారు.ఈకార్య‌క్ర‌మంలో పరుచూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు,త‌దిత‌రులు పాల్గొన్నారు.

LEAVE A REPLY