రుణ‌మాఫీ ఫిర్యాదుల విభాగాన్ని ప్రారంభించిన మంత్రి సోమిరెడ్డి

0
272

నెల్లూరుః ప్ర‌స్తుతం అమలు చేస్తున్న‌మూడ‌వ విడ‌త రుణ‌మాఫీతో మొత్తం 14,710 కోట్లుఆంద‌చేశామ‌ని రాష్ట్ర వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి సోమిరెడ్డి.చంద్రమోహ‌న్‌రెడ్డి తెలిపారు.శ‌నివారం కలెక్ట‌ర్ కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన రుణ‌మాఫీ ఫిర్యాదుల విభాగాన్ని ప్రారంభించిన సంద‌ర్బంలో అయ‌న మాట్లాడారు.రైతు సాధిక‌ర‌త సంస్ద ద్వారా ఆర్హులైన 5,72 ల‌క్ష‌ల మంది రైతుల‌కు 548 కోట్లు వివిధ ద‌శ‌ల్లో అంచేయ‌డం జ‌రిగింద‌న్నారు.కొన్నిబ్యాంకులు న‌మోదు చేయ‌డంలో పొర‌పాట్లు వ‌ల‌ల కొంత మంది రైతులు ఇబ్బందుల ప‌డుతున్న‌ర‌ని,వారికోసం ఫిర్యాదుల దినాన్ని ప్ర‌తి జిల్లాలో ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌న్నారు.ఈకార్య‌క్ర‌మంలో క‌లెక్ట‌ర్ ఆర్‌.ముత్యాల‌రాజు త‌దిత‌రులు పాల్గొన్నారు.

LEAVE A REPLY