ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో కార్ప‌రేట్ స్ధాయి వైద్యం అందించ‌డ‌మే ల‌క్ష్యం-మంత్రి కామినేని

0
424

పశ్చిమ గోదావరి జిల్లా: రాష్ట్రంలోని అన్ని వ‌ర్గాల పేద‌,మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌కు ఆరోగ్య‌సేవాల‌కు అందించేందుకు ప్ర‌భుత్వం అన్ని చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని,కార్ప‌రేట్ స్ధాయి వైద్యం అందించ‌డ‌మే ల‌క్ష్యంగా ప‌నిచేస్తున్న‌ట్లు వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి కామినేని.శ్రీనివాస్ అన్నారు.సోమ‌వారం అయన ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలోని ద్వారకా తిరుమల మండలం సిహెచ్ పోతేపల్లి ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో నూతన భవనంను ప్రారంభించిన సంద‌ర్బఃలో అయ‌న మ‌ట్లాడుతూ ప్ర‌భుత్వ వైద్యాశాల‌ల్లో అధున‌త ప‌రిక‌ర‌ల‌ను కొనుగొలు చేస్తున్న‌ట్లు తెలిపారు అనంత‌రం గోపాలపురంలో సామాజిక ఆరోగ్య కేంద్రంలో రూ.2 కోట్లతో నూతనంగా నిర్మించనున్న భవనంకు మంత్రి శంకుస్ధాపన చేశారు ఈకార్య‌క్ర‌మంలో మంత్రి వెంట‌ ఎంపీ మాగంటి మురళిమోహన్, ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు త‌దిత‌రులు పాల్గొన్నారు.

LEAVE A REPLY