పేద‌ల‌కు కార్ప‌రేట్ స్దాయి వైద్యం ప్ర‌భుత్వ ల‌క్ష్యం-మంత్రి కామినేని

0
178

శ్రీకాకుళంః పేద‌ల‌కు కార్ప‌రేట్ స్దాయి వైద్యం అందించేందుకు ప్ర‌భుత్వం అన్ని ర‌కాల చర్య‌లు తీసుకుంటుంద‌ని వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు.4వ రోజు ప‌ర్యాట‌న‌లో భాగంగా బుధ‌వారం అయ‌న శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రిలో రూ.11 కోట్లతో నిర్మించిన “మాతాశిశు సంరక్షణ” భవనంను ప్రారంభించారు.ఈసంద‌ర్బలో అయ‌న మీడియాతో మాట్లాడారు.ఆసుపత్రిలోని వార్డులను తనిఖీ చేసి రోగులకు అందుతున్న వైద్యసేవలు గురించి అడిగి తెలుసుకున్నారు.అనంత‌రం విజయనగరం జిల్లాః పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోని జియ్యమ్మవలస మండలం నీడగళ్లుగుడా గిరిజన గ్రామంలో ఎమ్మెల్యే చిరంజీవులతో క‌ల‌సి పర్యటించారు.జియ్యమ్మవలసలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రంను సందర్శించి,

LEAVE A REPLY