నిండు కుండలా శ్రీశైలం డ్యామ్‌

0
211

క‌ర్నూలుః నిండు కుండలా శ్రీశైల జలాశయం పూర్తీ స్థాయి నిటి మట్టానికి మరో ఎనిమిది అడుగల దూరంలో వుంది. శ్రీశైలం డ్యాం నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 877.1 అడుగులకు చేరుకుంది.ఇన్ ఫ్లో.. ఒక లక్షా నాలుగు వేల ఏడువందల డెబ్బై తొమ్మిది క్యూసెక్కులు,అవుట్ ఫ్లో…. పద్నాలుగు వేలా ఎనిమిది వందల ఇరవై ఐదు క్యూసెక్కులు. పూర్తీ స్థాయి నీటినిల్వ సామర్థ్యం. 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ సామర్థ్యం… 173.88 టీఎంసీలుగా న‌మోదు అయింది.

LEAVE A REPLY