థైయిరాడ్ వ్యాధి ప‌ట్ల అపోహ‌లు..? ఆహార‌పు ఆల‌వాట్లు ..?

0
276

(part-5)
నెల్లూరుః కాలంతో పోటీ ప‌రుగులు పెడుతున్న స‌మాజంలో,ముఖ్యంగా మ‌హిళ‌లు,పిల్ల‌లు వారి ప్ర‌మేయం లేకుండానే ఆహార‌పు ఆల‌వాట్లును మార్చేచేకుంటున్నారు.ప‌ర్యావ‌స‌నం,ఆరోగ్య స‌మ‌స్య‌లు ఎదుర్కొవాల్సి వ‌స్తుంది.అంతే కాకుండా శరీర‌క శ్ర‌మ చేయ‌డం త‌గ్గిపొవ‌డంతో,గ‌తంలో లేని థైరాయిడ్ లాంటి కొత్త స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి.అయితే ఆరోగ్యప‌ర‌మైన స‌మ‌స్యులు,వ‌చ్చిన‌ప్పుడు,వాటి గురించి పూర్తి ఆవ‌గాహ‌న క‌లిగి,స‌రైన డాక్ట‌ర్ ప‌రివేక్ష్య‌ణ‌లో,చికిత్స తీసుకుంటే,స‌మ‌స్య‌ల‌ను ఆదుపులో వుంచుకొవ‌చ్చ‌న్న‌ అభిప్రాయంతో,సంబంధిత స్పెష‌లిస్ట్‌ల స‌ల‌హాలు మీకు అందించేందుకు చేస్తున్న‌ప్ర‌య‌త్నం..ప్ర‌తి ఆదివారం,బుధ‌వారం డాక్ట‌ర్ స‌ల‌హాలు,సూచ‌నులు తెలియ‌చేస్తారు..ఇది ప్ర‌శ్న‌-జవాబు కార్య‌క్ర‌మం..ఇంకా ఏమైన సందేహాలు ఉన్న‌ట్ల‌యితే
Dr.M.V.Rama Mohan (Consultant Endocrinologist & Diabetologist) 8106337020.సంప్ర‌దించ‌వ‌చ్చు...

LEAVE A REPLY