డిజిపి సాంబ‌శివ‌రావు తృటిలో త‌ప్పిన ప్ర‌మాదం ?

0
153

ప‌శ్చిమ‌గోదావ‌రిః రోడ్డు ప్ర‌మాదాల‌కు రాష్ట్రంలో అడ్డు ఆదుపు లేకుండా పోతుంది,ప్ర‌మాదాల నివార‌ణ‌కు పోలీసులు ఎన్ని ర‌కాల చ‌ర్య‌లు తీసుకున్న ప్ర‌మాదాల శాతం త‌గ్గ‌డంలేదు. ఈనేప‌ధ్యంలో ఏపీ డీజీపీ సాంబశివరావు తృటిలో రోడ్డు ప్రమాదం నుంచి బయటపడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు నుంచి విజయవాడకు డీజీపీ కారు వెళుతున్న స‌మ‌యంలో, కారు ముందు వెళుతున్నలారీ సడెన్ బ్రేక్‌తో అగింది.దింతో డిజిపి ప్రయాణిస్తున్న‌కారు,లారీని ఢీ కొట్టింది. కారు ముందు భాగం దెబ్బతినగా, ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదని తెలుస్తోంది. వెంటనే, మరో కారులో విజయవాడకు డీజీపీ బయలుదేరి వెళ్లారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.?

LEAVE A REPLY