జూలై 9న కుమ్మ‌రి విద్యార్దులకు ప్రతిభ పుర‌స్కార‌లు

0
332

నెల్లూరుః 10వ త‌ర‌గ‌తిలో 8.5 శాతం,ఇంట‌ర్మ‌డియేట్‌లో 850పైన మార్కులు సాధించిన శాలివాహ‌న కులంకు సంబంధించిన విద్యార్దిన‌,విద్యార్దుల‌కు జూలై 9వ తేదిన అంబాపురం లో వున్న శాలివాహ‌న క‌ళ్యాణ‌మండ‌పంలో ఉద‌యం 9గంట‌ల నుండి న‌గ‌దు బాహుమ‌తులు,ప్ర‌శంస ప‌త్రాలు అంద‌చేయడం జ‌రుగుతుంద‌ని నెల్లూరు జిల్లా కుమ్మ‌ర‌శాలివాహ‌న సంఘం అధ్య‌క్ష‌,కార్య‌ద‌ర్శులు కె,న‌ర‌స‌య్య‌,శ్రీనివాస‌లు తెలిపారు.సోమ‌వారం స్దానిక ప్రెస్‌క్ల‌బ్‌లో నిర్వహించిన మీడియా స‌మావేశంలో వారు మాట్లాడారు.ఇత‌ర వివరాలుకు సంప్ర‌దించాల్సిన నెంబ‌ర్లు,,9573038716,9440309135 అని తెలిపారు.ఈకార్య‌క్ర‌మంలో మాల్యాద్రి,వెంక‌టేశ్వ‌ర్లు,బాబ‌య్య‌,వ‌డివేలు త‌దిత‌రులుపాల్గొన్నారు.

LEAVE A REPLY