గ్రంధాల‌య ఉద్యోగుల స‌మ‌స్య‌ల‌ను వెంట‌నే ప‌రిష్కారించాలి

0
156

నెల్లూరుః గ్రంధాల‌య ఉద్యోగుల‌కు హెల్త్ కార్డులు ఇవ్వ‌ల‌ని,సిపిఎస్ ఉద్యోగుల‌కు పెన్ష‌న్ విధానం వ‌ర్తింప చేయాల‌ని గ్రంధాల‌య ఉద్యోగుల సంఘం జిల్లా అధ్య‌క్ష‌డు బీరం.వెంక‌ట‌ర‌మ‌ణ‌,రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిఆర్‌.వెంక‌ట‌రామ్‌లు డిమాండ్ చేశారు.శుక్ర‌వారం స్దానిక ప్రెస్‌క్ల‌బ్‌లో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో వారు మాట్లాడుతూ గ్రంధాల‌యాల నిర్వ‌హ‌ణ బాధ్య‌త‌,సంబంధిత ఉద్యోగుల‌పైనే ఉండ‌డంతో,వారిపై ప‌ని బారం పెరిగిపోతుంద‌న్నారు.వెంట‌నే ప్ర‌భుత్వం గ్రంధాల‌య‌శాఖ‌లో ఉన్న ఖాళీల‌ను భ‌ర్తీ చేయల‌ని కోరారు.ఈకార్య‌క్ర‌మంలో రాంబాబు,బాబ్జీ,నాగార్జున‌,అనంత‌రామ్‌,శ్రీనివాసులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

LEAVE A REPLY