కాకినాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో గెలిచిన అభ్య‌ర్దుల వివరాలు

0
188

తూర్పుగోదావ‌రిః కాకినాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో రెబెల్స్ వ‌ల్ల బిజెపి పోటీ చేసిన 9 స్దాన‌ల్లో 6 స్దాన‌లు కోల్పోవాల్సివ‌చ్చింద‌ని బిజెపి నాయ‌కు వ్యాఖ్య‌నిస్తున్నారు.కాకినాడ కార్పోరేషన్ ఎన్నికల్లో టీడీపీ-32, వైసీపీ-10, బీజేపీ-3, ఇండిపెండెంట్లు-2 స్థానాల్లో గెలుపొందారు.
తెల‌గుదేశంపార్టీ – 1వ డివిజన్‌లో పేరాబత్తుల లోవబాబు (టీడీపీ) 2వ డివిజన్‌లో సత్తిబాబు (టీడీపీ) 3వ డివిజన్‌ బత్తుల అచ్చియమ్మ (టీడీపీ) 6వ డివిజన్‌లో బండి సత్యనారాయణ (టీడీపీ) 7వ డివిజన్‌లో అంబటి క్రాంతి (టీడీపీ) 8వ డివిజన్‌లో అడ్లూరి వరలక్ష్మి (టీడీపీ) 10వ డివిజన్‌లో మోస దానమ్మ (టీడీపీ) 11వ డివిజన్‌లో గద్దేపల్లి దానమ్మ (టీడీపీ) 12వ డివిజన్‌లో తుమ్మల సునీత (టీడీపీ) 13వ డివిజన్‌లో వొమ్మి బాలాజి (టీడీపీ) 14వ డివిజన్‌లో ఉమా శంకర్ (టీడీపీ) 16వ డివిజన్‌లో మల్లాడి గంగాధర్‌ (టీడీపీ) 17వ డివిజన్‌లో సత్యప్రసాద్‌ (టీడీపీ) 18వ డివిజన్‌లో చవ్వాకుల రాంబాబు (టీడీపీ) 19వ డివిజన్‌లో పలివెల అనంత్‌కుమార్‌ (టీడీపీ) 20వ డివిజన్‌లో సత్యనారాయణ (టీడీపీ) 25వ డివిజన్‌లో కె.సీత (టీడీపీ) 26వ డివిజన్‌లో సంగాని నందం (టీడీపీ) 27వ డివిజన్‌లో రాజాన మంగారత్నం (టీడీపీ) 28వ డివిజన్‌లో సుంకర పావని (టీడీపీ) 31వ డివిజన్‌లో బంగారు సూర్యావతి (టీడీపీ) 33వ డివిజన్‌లో గుచ్చి దుర్గ (టీడీపీ) 34వ డివిజన్‌లో తహేరా ఖాతూర్‌ (టీడీపీ) 37వ డివిజన్‌లో లంకె హేమలత (టీడీపీ) 38వ డివిజన్‌లో శేషుకుమారి (టీడీపీ) 40వ డివిజన్‌లో సుంకర శివ ప్రసన్న (టీడీపీ) 43వ డివిజన్‌లో పవన్‌ కుమార్‌ (టీడీపీ) 46వ డివిజన్‌లో బాలప్రసాద్‌ (టీడీపీ) 49వ డివిజన్‌లో పాలిక ఉషారాణి (టీడీపీ) 29వ డివిజన్‌లో టీడీపీ రెబల్‌ అభ్యర్థి రామచందర్‌రావు 35వ డివిజన్‌లో టీడీపీ రెబల్‌ అభ్యర్థి బలువూరి రామకృష్ణ 39వ డివిజన్‌లో టీడీపీ రెబల్‌ అభ్యర్థి నాగసూర్య దీపిక 39వ డివిజన్‌లో టీడీపీ రెబల్ అభ్యర్థి

భార‌తీయ జ‌న‌తా పార్టీ- 5వ డివిజన్‌లో నల్లబెల్లి సుజాత (బీజేపీ) 36వ డివిజన్‌లో లక్ష్మీప్రసన్న (బీజేపీ) 41వ డివిజన్‌లో సత్యవతి (బీజేపీ)

వై.ఎస్‌.ఆర్ కాంగ్రెస్ పార్టీ- 4వ డివిజన్‌లో పలకా సూర్యకుమారి (వైసీపీ) 9వ డివిజన్‌లో కంపర రమేష్‌ (వైసీపీ) 15వ డివిజన్‌లో సత్తిబాబు (వైసీపీ) 21వ డివిజన్‌లో బుర్రా విజయకుమారి (వైసీపీ) 22వ డివిజన్‌లో కిశోర్‌కుమార్‌ (వైసీపీ) 23వ డివిజన్‌లో మీసాల శ్రీదేవి (వైసీపీ) 24వ డివిజన్‌లో మీసాల ఉదయ్‌కుమార్‌ (వైసీపీ) 30వ డివిజన్‌లో చంద్రకళా దీపిక (వైసీపీ) 32వ డివిజన్‌లో రోకళ్ల సత్యనారాయణ (వైసీపీ) 47వ డివిజన్‌లో వెంకటలక్ష్మి (వైసీపీ)
స్వతంత్ర అభ్యర్థులు 35వ డివిజన్‌లో బి.రామకృష్ణ 29వ డివిజన్‌లో వాసిరెడ్డి రాంబాబు

LEAVE A REPLY