ఎం.ఆర్‌.పి.ఎస్ కార్య‌కర్త‌ల రాస్తారోకో-ఆరెస్ట్‌లు

0
289

నెల్లూరుః ఎస్సీల వ‌ర్గీక‌ర‌ణ కోరుతు గుంటూరులోని కురుక్షేత్రం వ‌ద్ద ఎంఆర్‌పిఎస్ ఆధ్య‌క్షుడు కృష్ణ‌మాదిగ ఆధ్వ‌ర్యంలో మాదిగ‌లు త‌ల‌పెట్టిన స‌భ‌లను ప్ర‌భుత్వం నిరంకుశ ధోర‌ణ‌తో అడ్డుకున్నందుకు నిరస‌న‌గా శుక్ర‌వారం నెల్లూరుజిల్లా ఎంఆర్‌పిఎస్ ఆధ్య‌ర్యంలో స్దానిక విఆర్‌సి సెంట‌ర్ వ‌ద్ద రాస్తారోకో నిర్వ‌హించారు.రాస్తారోకో చేస్తున్న వారిని పోలీసులు అడ్డుకుని నాల్గ‌వ ప‌ట్ట‌ణ పోలీసు స్టేష‌న్‌కు త‌ర‌లించారు.

LEAVE A REPLY