ఆటో కార్మికుల‌పై వేధింపులు మానుకొవాలి

0
163

నెల్లూరుః స్వ‌యం ఉపాధి పొందుతున్న ఆటో కార్మికుల‌ను పోలీసులు,అధికారులు వేధించ‌డం మానుకొవాల‌ని రాష్ట్ర ఆటో కార్మిక సంఘం కార్య‌ద‌ర్శి ఆర్‌.వి.న‌ర‌సింహ‌రావు కోరారు.మంగ‌ళ‌వారం స్దానిక జెట్టి శేషారెడ్డి భ‌వ‌న్‌లో 6వ ఆటో కార్మికులు న‌గ‌ర‌ మ‌హాస‌భ జ‌రిగిన‌ సంద‌ర్బంలో అయ‌న మాట్లాడారు.ఈకార్య‌క్ర‌మంలో క‌త్తి.శ్రీనివాసులు,నాగేశ్వ‌రావు,అజయ్‌కుమార్‌,సురేష్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

LEAVE A REPLY