అనంత‌ర‌పురం వ‌ద్ద ఘోర రోడ్డు ప్ర‌మాదం 4 గురు మృతి,6 మందికి తీవ్ర గాయాలు

0
356

అమ‌రావ‌తిః అనంతంపురం జిల్లా గార్ల దిన్నె వ‌ద్ద సోమ‌వారం వేకువ‌జామున జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో 4 గురు అక్క‌డిక్క‌డే మ‌ర‌ణించ‌గా,మ‌రో 6గురు తీవ్ర‌గాయాప‌డ్డారు. మృతులంతా త‌మిళ‌నాడు రాష్ట్రన్నికి చెందిన వారిగా గుర్తించారు.గాయాప‌డిన వారి చికిత్స నిమిత్తం ప్ర‌భుత్వ అసుప‌త్రికి త‌ర‌లించగా,వీరిలో 3 గురి ప‌రిస్దితి విష‌మంగా వుండ‌డంతో మెరుగై చికిత్స కోసం సావిరా ప్ర‌వేట్ ఆసుప‌త్రికి త‌ర‌లించారు.మ‌ర‌ణించిన వారి మృతు దేహాల‌ను అనంతంపురం ప్ర‌భుత్వ అసుప‌త్రిలో వుంచిన‌ట్లు ప్ర‌భుత్వ‌సుప‌త్రి వైద్య‌కారిలు తెలిపారు. ఇంక స‌మాచారం తెలియ‌రావ‌ల్సివుంది.

LEAVE A REPLY