అదివారం కూడా రుణ‌మాఫీ ఫిర్యాదు వేదిక‌-క‌లెక్ట‌ర్‌

0
256

నెల్లూరుః శ‌నివారం క‌లెక్ట‌రేట్ కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన రుణుప‌శ‌మ‌న ప‌రిష్కార వేదిక‌కు వ‌చ్చిన అనూహ్య స్పంద‌న దృష్ట్యా,ఈ వేదిక‌ను ఆదివారం కూడా కొన‌సాగిస్తామ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఆర్‌.ముత్యాల‌రాజు తెలిపారు.శ‌నివారం పెద్ద ఎత్తున రైతులు వ‌చ్చి ఫిర్యాదులు న‌మోదు చేసుకున్న‌ర‌ని,దూర ప్రాంతాల రైతులు,నేటి వేదిక‌కు హాజ‌రు కాని రైతుల కోసం ఆదివారం ఉద‌యం 9 గంట‌ల నుండి మ‌ద్య‌హ్నం 1 గంట వ‌ర‌కు ప‌రిష్కార వేదిక‌ను ఏర్పాటు చేశామ‌ని,రుణ‌మాఫీలో ఫిర్యాదులున్న రైతులు ఈ వేదిక‌లో పాల్గొన్నాల‌ని కోరారు.

LEAVE A REPLY